కడప జిల్లా లింగాల మండలం మురారిచింతలలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతోనే విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు వెంకట శివారెడ్డి, వెంకటలక్ష్మమ్మగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: SEC: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు