ETV Bharat / crime

Fire Accident: పూరింట్లో మంటలు చెలరేగి.. మరో ఐదు గుడిసెలకు పాకి - పూరిళ్లు దగ్ధం

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Fire Accident
Fire Accident
author img

By

Published : Aug 28, 2021, 12:48 PM IST

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులంతా దినసరి కూలీలని అధికారులు తెలిపారు.

ఉదయం పనులకు వెళ్లే హడావుడిలో వంట చేస్తుండగా.. ఒక పూరింట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదుపు చేసేలోగా అవి సమీప గుడిసెలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం.. ఐదు పూరిళ్లు దగ్ధం
ఇదీ చదవండి:

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..నిద్రలోనే తండ్రి, కుమారుడు

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.