ETV Bharat / crime

MP Nama Nageswara Rao: తెరాస ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు - ED Raids TRS MP Nama Nageswara Rao's Residence And Offices

తెరాస ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు జరిపింది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు వచ్చిన అభియోగం నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది.

ED Raids on TRS MP Nama Nageswara Rao
TRS MP Nama Nageswara Rao Residence
author img

By

Published : Jun 11, 2021, 3:37 PM IST

తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు (TRS MP Nama Nageswara Rao) ఇంట్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు సోదాలు జరిపారు. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు వచ్చిన అభియోగం నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.వెయ్యి కోట్లు మోసం చేసినట్లు అభియోగం నమోదైంది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లోని మధుకాన్ గ్రూప్ కంపెనీ కార్యాలయాల్లో ఒకే సమయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:

CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.