ETV Bharat / crime

బీరు సీసాతో యువకుడి తల పగలగొట్టిన కానిస్టేబుల్ - kadapa crime news

Constable smashes young man head: మద్యం దుకాణంలో జరిగిన గొడవలో ఓ కానిస్టేబుల్ బీరు సీసాతో యువకుడి తల పగలగొట్టాడు. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Constable smashes young man head
Constable smashes young man head
author img

By

Published : Mar 22, 2022, 5:14 AM IST

Constable smashes young man head: మద్యం దుకాణంలో జరిగిన గొడవలో ఓ కానిస్టేబుల్ బీరు సీసాతో యువకుడి తల పగలగొట్టాడు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన చెన్నయ్య అనే యువకుడికి తలమంచిపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు మధ్య... మద్యం దుకాణంలో గొడవ జరిగింది.

ఈ గొడవ కాస్తా ఘర్షణకు దారితీయడంతో విచక్షణ కోల్పోయిన కానిస్టేబుల్ బీర్ సీసాతో ఆ యువకుడి తల పగలగొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Rape On Minor Girl : 7వ తరగతి బాలికపై యజమాని అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.