తెలుగు రాష్ట్రాల్లోని 3 ప్రదేశాల్లో సీబీఐ అధికారుల తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని ఇండ్ టాబ్ ఇంటర్నేషనల్ సంస్థలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళీమోహన్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. పలువురు ప్రభుత్వ అధికారుల కార్యాలయాల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఇండ్ టాబ్ ఇంటర్నేషనల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్, డైరెక్టర్, కొంతమంది ప్రభుత్వ అధికారులపైనా కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: