ETV Bharat / crime

తెలంగాణ: రూ.13 లక్షలు తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన సర్పంచి

తెలంగాణలోని రాజేంద్రనగర్​లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ గ్రామ సర్పంచ్ వినోద్‌గౌడ్​ని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. లేఅవుట్ అనుమతి కోసం రూ.20లక్షలు సర్పంచ్ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Mar 5, 2021, 11:04 PM IST

acb officers caught mannepally sarpanch
అనిశాకు చిక్కిన మన్నెగూడ సర్పంచి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్‌గౌడ్​ని​ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని ఓ కళాశాల వద్ద డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

లేఅవుట్ అనుమతి కోసం సర్పంచ్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారని... రూ.13 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: డబ్బు మీద వ్యామోహంతో.. కుట్రలు, హత్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.