ETV Bharat / crime

శంషాబాద్​ విమానాశ్రయంలో 689 గ్రాముల బంగారం సీజ్​ - హైదరాబాద్​ నేర వార్తలు

హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్​ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్​ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద రూ. 34 లక్షల విలువైన బంగారం పట్టుకున్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో 689 గ్రాముల బంగారం సీజ్​

author img

By

Published : Jun 2, 2021, 8:10 AM IST

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా.. హైదరాబాద్​లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ తనిఖీ సిబ్బంది... కువైట్​ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

covid vaccination: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి టీకా పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.