హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 1,240 కిలోల గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గాంజా విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో రాచకొండ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. విశాఖ సీలేరు నుంచి భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి :