ETV Bharat / crime

Ganja Smuggling: ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయి స్వాధీనం

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

author img

By

Published : Oct 29, 2021, 1:36 PM IST

ganja
Ganja

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి సాగు, అక్రమ (Ganja Smuggling) రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా (Ganja Smuggling) అవుతున్న గంజాయి... ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది.

తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయిను (Ganja Smuggling) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న (Ganja Smuggling) ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేశారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగపుర్‌కు తరలిస్తున్నట్లు (Ganja Smuggling) పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి

GANJA CASE: రెండేళ్ల క్రితమే బండి అమ్మేశాడు.. గంజాయి కేసులో బుక్కయ్యాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.