బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ
ఇదేం పంచుడు కార్యక్రమం: బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు..!
విశాఖ నగరంలో ఓటర్ల ప్రలోభాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. 36వ వార్డులో వైకాపా అభ్యర్థి తరుఫున ఆమె భర్త మాసిపోగు రాజు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేస్తుండడం గమనార్హం. ఈ దృశ్యలను స్థానికులు చరవాణిలో రికార్డు చేశారు.
![ఇదేం పంచుడు కార్యక్రమం: బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు..! ysrcp candidate money distribution in vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10949812-905-10949812-1615374928309.jpg?imwidth=3840)
ysrcp candidate money distribution in vishaka
బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ
ఇదీ చదవండి: 'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్