Women Suicide in Vishakhapatnam: విశాఖ మద్దిలపాలెంలో రెండు రోజుల క్రితం ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ మృతి చిన్న కుమార్తె, ఆ మహిళ మృతి చెందగా పెద్ద కుమార్తె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మద్దిలపాలెంలోని కృష్ణా కళాశాల సమీపంలో శైలజ అనే మహిళ భర్త, ఇద్దకు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. భర్త, అత్త వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం శైలజ ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాగించి, తానూ తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ, చిన్న కుమార్తె మృతి చెందారు. పెద్ద కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. తన కుమార్తె, మనవరాలు మరణానికి భర్త, అత్త వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: