ETV Bharat / city

కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని గమ్యాల కుదింపు.. - విశాఖలో పలు రైళ్లు రద్దు

Trains Cancelled: పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్ని రైళ్ల గమ్యాలను కుదిస్తున్నట్లు వాల్తేరు డివిజన్​ సీనియర్​ డీసీఎం ప్రకటించారు. పలు రైల్వే ప్రాంతాల్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతకీ.. ఏయే రైళ్లు రద్దయ్యాయంటే..?

trains
కొన్ని రైళ్లు రద్దు
author img

By

Published : May 25, 2022, 12:50 PM IST

Trains Cancelled: దేశంలోని పలు రైల్వే ప్రాంతాల్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి వెల్లడించారు. మరికొన్ని రైళ్ల గమ్యాలను కుదించినట్లు తెలిపారు. రాయగడ మీదుగా వెళ్లే విశాఖ-లోకమాన్య తిలక్ టెర్మినస్ (22847) రైలు ఈనెల 29, జూన్ 5, 12, 19 తేదీల్లో రద్దు చేశారు. లోకమాన్య తిలక్- విశాఖ(22848) రైలు ఈనెల 31, జూన్ 7, 14, 21 తేదీల్లో తొలగించారు. చేశారు. 28, 29 తేదీల్లో విశాఖ-భువనేశ్వర్ ఇంటర్​సిటీ (22820), భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ (22819), విశాఖ-పలాస (18532), పలాస-విశాఖ (18531), విశాఖ-కోరాపుట్ ప్రత్యేక రైలు (08546), కోరాపుట్-విశాఖ ప్రత్యేక రైలు (08545), సంబల్పూర్-రాయగడ (18301), రాయగడ-సంబల్పూర్ (18302), పూరి-గుణుపూర్ (18417), గుణుపూర్-పూరి (18418) రైళ్లు రద్దయ్యాయి. 18005, 18006 నంబరు రైళ్లు జూన్ 3, 4వ తేదీల్లో సంబల్పూర్, జగదల్పూర్ మధ్య నడుస్తాయి. హౌరా- సంబల్పూర్ మధ్య రాకపోకలను రద్దు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.