విశాఖలోని అవుటర్ ఫిషింగ్ హార్బర్‌లో బోటు తగలబడింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటు నుంచి దూకి మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూ.50 లక్షల వరకు నష్టం ఉంటుందని అధికారుల అంచనా వేశారు.
ఇదీ చదవండీ... మన్యంలో మారని పరిస్థితులు... ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే దిక్కు