ETV Bharat / city

ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రత్యేక శిక్షణ - mock counting

ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎం నిర్వహణ, వీవీప్యాట్​ల లెక్కింపుపై అధికారులకు విశాఖలో అవగాహన కల్పించారు. సబ్ కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఓట్ల లెక్కింపు అధికారులకు శిక్షణ కార్యక్రమం
author img

By

Published : May 18, 2019, 11:10 PM IST

ఓట్ల లెక్కింపు అధికారులకు శిక్షణ కార్యక్రమం

ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం.. విశాఖలో ముమ్మర కసరత్తు సాగుతోంది. ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద ఓట్లు లెక్కించే విధానం, వీవీ ప్యాట్​ల లెక్కింపు, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు. మాక్ ఈవీఎం, వీవీప్యాట్లతో సిబ్బందికి అవగాహన కల్పించారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.