వైకాపా అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లాసన్స్ బే కాలనీలోని పార్టీ ఆఫీసులో ఈ శిబిరాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏర్పాటు చేశారు.
నగర పరిధిలోని పార్టీ కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, క్రెడాయ్ సభ్యులు, అభిమానులు 200 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఇదీ చదవండి: