ETV Bharat / city

అలరించిన కళాంజలి " వైజాగ్ స్టైల్ వీక్ " ఫ్యాషన్ షో - kalanjali

విశాఖ నోవాటెల్​లో " వైజాగ్ స్టైల్ వీక్ "పేరిట జరిగిన ఫ్యాషన్ షో అందరనీ ఆకట్టుకుంది. రకరకాల పట్టు చీరలతో ర్యాంపుపై మగువలు హొయలొలికారు. స్టేజ్​పై నృత్యాలతో అదరగొట్టారు.

అలరించిన కళాంజలి " వైజాగ్ స్టైల్ వీక్ " ఫ్యాషన్ షో
author img

By

Published : Apr 29, 2019, 6:23 AM IST

విశాఖ నోవాటెల్ హోటల్​లో " వైజాగ్ స్టైల్ వీక్ "పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. కళాంజలి వస్త్ర సంస్థ, విశాఖ విమెన్ డిజైనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాంజలి వస్త్ర సంస్థ లో తెలుగు సాంప్రదాయానికి అద్దం పట్టేలా నిపుణులు రూపొందించిన...పట్టు చీరలతో మగువలు ర్యాంపుపై హొయలొలికించారు. చక్కటి చీరకట్టు, అందమైన బొట్టు ,వస్త్రాలకు సరిపడే ఆభరణాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో విశాఖ కళాంజలి సంస్థ మేనేజర్ సందీప్ రెడ్డి, ప్రముఖులు పాల్గొన్నారు.

అలరించిన కళాంజలి " వైజాగ్ స్టైల్ వీక్ " ఫ్యాషన్ షో

ఇవీ చూడండి-క్యాన్సర్​ నివారణపై.. వైజాగ్​లో అవగాహన ర్యాలీ

Hyderabad, Apr 28 (ANI): Kings XI Punjab and Sunrisers Hyderabad (SRH) will clash on April 29 at Hyderabad's Rajiv Gandhi stadium. While addressing a pre-match press conference in Hyderabad today, Kings XI Punjab bowling coach focusing on the importance of the game Ryan Harris said, "This match is really important for us to make it to playoffs as we have to win every game from here eventually. We are looking for three wins and then we will make it for the playoffs." "Every game in IPL is a tough game," Ryan added. KXIP currently stands at 5th position in the points.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.