ఉద్యోగుల భద్రతను కేంద్రం మరిచింది: భరత్
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి భరత్ ఆరోపించారు. దీంతో 40 వేల కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎం. భరత్ , విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి
Intro:ap-rjy-101-01-eenadu etv program about vote avairness-avb-c18
ఓటు అనేది ది ఇది దేశ భద్రతకు అభివృద్ధికి ఆయుధం వంటిదని అటువంటి ఓటును సక్రమంగా విని యోగించుకునే ఏప్రిల్ 11వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసు కుంటారని కాకినాడ బోట్ క్లబ్ లో జరిగిన ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో లో ఓటు హక్కు అవగాహన సదస్సులో జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపర్ ఇండెంట్ రాఘవేంద్ర రావు తెలిపారు సామాన్యుడికి ఓటు వజ్రాయుధమని ఎటువంటి ప్రలోభాలకు నోట్లకు మద్యం సీసాల తలవకుండా భావితరాల భవిష్యత్తుకు తోడ్పడే విధంగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు జవహర్లాల్ నెహ్రూ ప్రొఫెసర్ పలువురు కవి కవి లు సామాజిక వేత్తలు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ నిర్వహించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటూ నినాదాలు చేశారు
Body:ryi
Conclusion:ryali