స్వదేశానికి పయనమైన యూఎస్ఎస్ ముర్తా నౌక - joint excercise
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ తీరానికి చేరుకున్న అమెరికా నౌకాదళానికి చెందిన ‘జేపీ ముర్తా’ నౌక తిరుగు పయనమైంది. భారత్కు చెందిన రణ్విజయ్ నౌకతో కలిసి విన్యాసాల్లో పాల్గొంది ఈ శాంతి నౌక.
యూఎస్ఎస్ ముర్తా
Intro:Ap_cdp_46_15_road pramadam_police mruti_Av_c7
కడప జిల్లా రాజంపేట పట్టణ శివారులోని వై జంక్షన్ లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న మనోహర్, రమేష్లు ద్విచక్ర వాహనంపై శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పట్టణ శివారులోని వై జంక్షన్ కి వెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న పట్టణ ఎస్ఐ హుస్సేన్ తో కాసేపు మాట్లాడారు. ఇదే సమయంలో కడప వైపు నుంచి వస్తున్న కారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న మనోహర్ ని వేగంగా ఢీకొనడంతో అతను అల్లంత దూరంలో ఎగిరిపడ్డాడు. అప్పటికే తలకు బలమైన గాయం తగిలి రక్తం అధికంగా పోయింది. కాళ్లు విరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అక్కడే ఉన్న పోలీసులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మనోహర్ ని తీసుకొచ్చారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలంగాణ ప్రాంతం నుంచి కారులో ఓ కుటుంబం తిరుపతికి వెళుతోంది. రాజంపేట వై జంక్షన్ కి వచ్చేసరికి డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మన్నూరు ఎస్ఐ మహేష్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మనోహర్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Body:విధి నిర్వహణలో ఉన్న పోలీస్ రోడ్డు ప్రమాదంలో మృతి
Conclusion:కడప జిల్లా రాజంపేట ఏమైనా ఉందా