ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా జగన్ పాలన ఉందని తెదేపా నేత వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లను... వైకాపా ప్రభుత్వం ఆదుకోకపోగా రోడ్లపైకి ఈడ్చుకెళ్లే దుస్ధితి వచ్చిందని మండిపడ్డారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్ ఇచ్చే విధానం దారుణమని ..అదే గ్రేడింగ్ జగన్ పాలనకు ఇస్తే పదవే కోల్పోతారని విమర్శించారు. ఇసుక రవాణా ఆపేయడం వల్ల 20 లక్షల మంది కూలీలకు అన్నం కరవై..రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాలు అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ కు మూడింతలు చేయాలని చంద్రబాబు ముందే హెచ్చరించారని అనిత ఉద్ఘాటించారు. నాలుగు చోట్ల రాజధానులు అంటే ...నలుగురు ముఖ్యమంత్రులను ఉంచుతారా? నాలుగు సెక్రటేరియేట్ లు కడతారా? అంటూ మాజీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు.
ఏరు దాటాక తెప్ప తగలేసేలా.. జగన్ పాలన: అనిత - ycp
నవరత్నాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదని... కేవలం సీఎం కుర్చీలో కుర్చోవాలనే అత్యాశతో వీలుకాని వాగ్ధానాలు చేసి జగన్ గెలిచాడని తెదేపా మాజీ ఎమ్మెల్యే అనిత విశాఖలో అన్నారు. ఆశావర్కర్లు, ఇసుక విధానం, పోలవరం, రాజధాని అంశాలపై వైకాపా వైఖరికి...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా జగన్ పాలన ఉందని తెదేపా నేత వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లను... వైకాపా ప్రభుత్వం ఆదుకోకపోగా రోడ్లపైకి ఈడ్చుకెళ్లే దుస్ధితి వచ్చిందని మండిపడ్డారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్ ఇచ్చే విధానం దారుణమని ..అదే గ్రేడింగ్ జగన్ పాలనకు ఇస్తే పదవే కోల్పోతారని విమర్శించారు. ఇసుక రవాణా ఆపేయడం వల్ల 20 లక్షల మంది కూలీలకు అన్నం కరవై..రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాలు అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ కు మూడింతలు చేయాలని చంద్రబాబు ముందే హెచ్చరించారని అనిత ఉద్ఘాటించారు. నాలుగు చోట్ల రాజధానులు అంటే ...నలుగురు ముఖ్యమంత్రులను ఉంచుతారా? నాలుగు సెక్రటేరియేట్ లు కడతారా? అంటూ మాజీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు.
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
యాంకర్ వాయిస్ : విధ్యుత్ పరివర్తకాల్లొని తీగలు, పొలాల్లొ ర్తైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లను దొంగిలిస్తున్న ఐదుగురు సభ్యులముఠాను ప్రకాశం జిల్లా చీరాల రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేసారు... నిందితుల నుండి 5.40 లక్షలరూపాయలు విలువచేసే సొత్తును స్వాదీనం చేసుకున్నారు... చీరాల డిఎస్పీ జయరామ సుబ్బారెడ్డి స్వాదీనం చేసుకున్న సొత్తును మీడియా ముందు ప్రదర్సించారు...ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చీరాల, పర్చూరు నియోజవర్గంలొని చీరాల, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, చిన్నగంజాం, వేటపాలెం తదితర ప్రాంతాల్లొని ర్తైతులు పొలాల్లొ ఏర్పాటుచేసుకున్న విద్యుత్ మోటార్లు,విద్యుత్ పరివర్తకంలొని తీగలు నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి... ఈనేపద్యంలొ నిఘాపెట్టామని చెప్పారు.. వాడరేవు రహదారిలొ అనుమాస్పదస్దితిలో తిరుగుతున్న కత్తుల సుందరరావు, తిరుపతయ్య, బన్నీ, కృష్ణ, బ్రంహయ్య , పసుపులేటి భాషా లతో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ... నేరాలు చేసినట్లు అంగీకరించారు... నిందితులనుండి నీళ్ళ మోటార్లు, విధ్యుత్ పరివర్తకాల్లొని రాగి తీగలు, జర్మన్ సిల్వర్ తీగలు... మొత్తం ఐదు లక్షల నలభై వేల రూపాయల విలువచేసే వస్తువులను స్వాదీనం చేసుకున్నారు... నిందితులను పట్టుకున్న సయ్యద్ ఫిరోజ్ ఆయన సిబ్బందిని డిఎస్పీ జయరామ సుబ్బారెడ్డి అభినందించారు... నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు...
బైట్ : జయరామ సుబ్బారెడ్డి - డిఎస్పీ, చీరాల.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899