విశాఖలోని ముడసరలోవ పార్క్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ హంగులు అద్దుకునే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్న ఈ సమయంలో ముడసరలోవ పార్క్ అభివృద్ధి పేరుతో దోపిడి జరుగుతోందని పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ముడసరలోవ పార్క్ అభివృద్ధికి 50కోట్ల ఖర్చవుతాయని మున్సిపల్ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఇదీ చదవండి: