ETV Bharat / city

విశాఖ ఘటనపై గ్రామస్థుల సూచనలు తీసుకున్న హైపవర్ కమిటీ - హైపవర్ కమిటీ భేటీ వార్తలు

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై రెండోరోజు జరిగిన భేటీలో.. హైపవర్ కమిటీ బాధిత గ్రామస్థులు, పార్టీల సూచనలను తీసుకుంది.

second day high power committe meet in visakhapatanam
ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన
author img

By

Published : Jun 7, 2020, 10:06 PM IST

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ రెండోరోజు ముగిసింది. బాధిత గ్రామస్థులు, పార్టీల సూచనలను హైపవర్ కమిటీ తీసుకుంది. ఎల్‌జీ పాలిమర్స్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్న కమిటీ సభ్యులు.. పరిశ్రమలో పాటించిన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నించారు. బాధిత గ్రామాల ప్రజలకు వైద్యపరీక్షలు జరిపిస్తామని హైపవర్‌ కమిటీ తెలిపింది.

ఇవీ చదవండి:

వాడీవేడిగా హైపవర్ కమిటీ రెండో రోజు సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.