ETV Bharat / city

విశాఖ పోర్టును సందర్శించిన జలరవాణాశాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్ - port of Visakhapatnam Latest News

విశాఖ పోర్టులోని మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, యాంత్రీకరణపై జలరవాణాశాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్ సమీక్ష జరిపారు. డీసీఐ, ఐఎంయూ, సెమ్స్, లైట్‌హౌస్ అధికారులతో సమీక్ష చేశారు.

విశాఖ పోర్టు
విశాఖ పోర్టు
author img

By

Published : Mar 28, 2021, 7:31 PM IST

విశాఖ పోర్టును జలరవాణాశాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్ సందర్శించారు. పోర్టు ఛైర్మన్‌ రామమోహనరావుతో కలిసి పోర్టు పనులు పరిశీలించారు. పోర్టులోని మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, యాంత్రీకరణపై సమీక్ష జరిపారు. డీసీఐ, ఐఎంయూ, సెమ్స్, లైట్‌హౌస్ అధికారులతో సమీక్ష చేశారు. సంజీవ్ రంజన్ పర్యటనలో పోర్టు డిప్యూటీ ఛైర్మన్, సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... 'రోబో సేవల ద్వారా కాకినాడను మరింత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.