ETV Bharat / city

ఘనంగా మాజీ గవర్నర్ రోశయ్య జన్మదిన వేడుకలు - Rosaiah

మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వాసవి చైతన్య ఫౌండేషన్ సహా... విశాఖలోని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

ఘనంగా రోశయ్య జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 28, 2019, 11:33 PM IST

ఘనంగా రోశయ్య జన్మదిన వేడుకలు

తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వాసవి చైతన్య ఫౌండేషన్ సహా... విశాఖలోని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు రోశయ్య హాజరయ్యారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో రోశయ్య స్థానం ఎంతో ప్రత్యేకమైనదని వారు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ అభిమానించే వ్యక్తిత్వాన్ని ఆయన కలిగి ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి...

గుర్రంపై సవారీ.. చదువు చెప్పేందుకేనోయీ!

Intro:333

Body:6666

Conclusion:కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆంజనేయ నగర్ లో భార్గవి అనే 25ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజంపేట మండలం కొవ్వూరు పేటకు చెందిన భార్గవి తో బద్వేలు పట్టణంలోని సునీల్ కుమార్ తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాలిక మరో తొమ్మిది నెలల మరో బాలిక ఉన్నారు. నిన్న రాత్రి కుటుంబీకులతో చరవాణి లో మాట్లాడిన భార్గవి మరుసటి రోజే శవంగా మారింది. తమ చెల్లెలు ఆత్మహత్య చేసుకునే పిరికిపంద కాదని భర్త , అత్త ఇద్దరు కలిసి వేధించి కొట్టు చంపేసి ఆత్మహత్య గా కథ అల్లరిని అక్క గౌతమి ఆరోపించింది .వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

బైట్స్
గౌతమి మృతురాలి అక్క

మృతురాలి తండ్రి జయచంద్ర ఫిర్యాదు మేరకు బద్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.