ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జార్ఖండ్ కు ఆగ్నేయంగా అల్పపీడనం కొనసాగుతోందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని... దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీలో విచారణ