ETV Bharat / city

విశాఖ ఘటన పై సీఎం​తో మాట్లాడిన ప్రధాని

author img

By

Published : May 7, 2020, 11:04 AM IST

విశాఖ ఘటనపై ప్రధాని మోదీ... సీఎం జగన్​తో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘటన, సహాయ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

Visakhapatnam Gas Leak Updates
విశాఖ ఘటన పై సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని మోదీ

విశాఖ ఘటన పై ప్రధాని మోదీ సీఎం జగన్‌తో మాట్లాడారు. గ్యాస్ లీకేజ్ ఘటన, సహాయ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు. కాసేపట్లో విపత్తు నిర్వహణశాఖ అధికారులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

ఇవీ చదవండి:

విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.