ETV Bharat / city

'బకాయిలు వెంటనే విడుదల చేయండి'

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా అధికారులు కార్లు అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అద్దె చెల్లించకపోవడంతో ఆన్​లైన్​ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5వ రోజుకు చేరిన ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం ఆందోళన
author img

By

Published : Sep 7, 2019, 7:52 PM IST

5వ రోజుకు చేరిన ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం ఆందోళన

విశాఖలో ఆన్​లైన్​ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం చేపట్టిన ఆందోళన 5వ రోజుకు చేరింది. ఎన్నికల సమయంలో జిల్లా అధికారులు తమకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఆందోళన చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ కార్లను అద్దెకు తీసుకున్న జిల్లా అధికారులు...ఇప్పటికీ అద్దె చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్​కు స్పందనలో పలుమార్లు తమ సమస్యలు విన్నవించినాఎటువంటి భరోసా రాలేదంటున్నారు. గత ఐదు నెలల నుంచి వాహనాలకు ఫైనాన్స్​ కట్టలేకపోతున్నామని.. కొన్ని కార్లను ఫైనాన్షియర్లు తీసుకెళ్లిపోయారని వాపోయారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-గ్రామ సచివాలయ కేటగిరీ-1 తుది 'కీ' విడుదల

Intro:ap_tpg_83_7_madyamdukanallo_ab_ap10162

Body:మద్యం దుకాణాల్లో పని చేయడానికి పర్యవేక్షకులు అకౌంటెంట్లు సేల్స్ మాన్ లకు సంబంధించి ముఖాముఖి లు శనివారం నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మి మీ ఎంఈఓ సత్యనారాయణ ఎక్సైజ్ శాఖ నుంచి వరప్రసాద్ దరఖాస్తుదారులకు ముఖాముఖి నిర్వహించారు పలు గ్రామాలకు వచ్చిన దరఖాస్తులు ధృవ పత్రాలను పరిశీలించి ముఖాముఖి నిర్వహించారు దెందులూరు మండలం లో ఐదు మద్యం దుకాణాలు ఉన్నాయి వీటికి సంబంధించి నిర్వహించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.