కరోనా కేసులు తగ్గడం వల్ల నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త రూపు దిద్దుకుంటున్నాయి. సిరిపురం జంక్షన్ వద్ద ఓ రెస్టారెంట్‌ను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
రెస్టారెంట్‌కు వచ్చే అతిథులకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వంటలు తయారు చేస్తామని నిర్వాహకులు వివరించారు. వేడివేడిగా అందించడం ద్వారా అతిథులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: