విశాఖ కళాభారతి వేదికగా రసజ్ఞ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బహుభాషా నాటకోత్సవం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు.. నాటక పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక అంశాలతో కూడిన నాటకాలను ప్రదర్శిస్తున్నారు. విశాఖలో విభిన్న రాష్ట్రాల వాసులు.. ఈ నాటకాలను చూసి ఆనందిస్తున్నారు. కన్నడ, హిందీ, ఒడిశా, పశ్చిమ బంగా నాటకాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. మూడు రోజులు పాటు ఈ నాటకోత్సవాలు ప్రేక్షకులను రంజిపజేయనున్నాయి. మంతె స్వామి కథ ప్రసంగ కన్నడ నాటకం, 'బుద్ధిమతి కీ బహెన్స్' హిందీ నాటకం ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి