విశాఖ సరస్వతి పార్క్ కూడలి లోని ఆరంజ్ హోటల్ వేదికగా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ రన్వే మోడల్ 2019 పోటీల అడిషన్ జరిగాయి. సుమారు 50 మంది యువతి యువకులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అర్హత పొందిన వారు అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో జరిగే ఫైనల్ టైటిల్ పోరులో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి.