ETV Bharat / city

'విశాఖ రైల్వే కష్టాలు తొలగించేందుకు ప్రయత్నాలు' - mp vijayasai reddy

ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కోరాపుట్ లైన్​ను మరో జోన్​లో కలపడం కారణంగా... రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఫలితం దక్కదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

విజయసాయి రెడ్డి
author img

By

Published : Aug 3, 2019, 9:22 PM IST

Updated : Aug 3, 2019, 10:29 PM IST

విశాఖకు రైల్వే జోన్ ప్రతిపాదిత అంశాల్లో కేంద్రంతో నిర్దుష్టంగా వ్యవహరిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కోరాపుట్ లైన్​ను మరో జోన్​లో కలపడం కారణంగా... రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఫలితం దక్కదని అభిప్రాయపడ్డారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు. విశాఖ ప్రజలకు రైల్వే కష్టాలు తొలగించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులతో చర్చించారు.

ఇదీ చదవండీ...

ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించండి

Intro:AP_RJY_57_03_VARADA PRABAVAM_AV_AP10018

తూర్పుగోదావరిజిల్లా
కంట్రిబ్యూటర్: ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి వరదనీరు విడిచిపెట్టడంతో కోనసీమలోని పలు లంక ప్రాంతాలు నీట మునిగాయి. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని గౌతమీ గోదావరి, గోపాలపురంలోని వశిష్ట గోదావరి పాయలు ఉరకలేస్తుంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని లంక భూములు కోతకు గురిఅవుతున్నాయి. వరద తగ్గినట్టే తగ్గి పెరగడంతో లంక ప్రాంతాల్లోని అరటి, మునగ, కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి. ఆలమూరు మండలంలోని బడుగువానిలంక, మూలస్థానం, చొప్పెళ్ల, జొన్నాడ లంకల్లో భూములు భారీగా కోతకు గురిఅవుతున్నాయి. రెండు మూడు రోజుల తోటలు నీటిలో ఉంటే పూర్తిగా కుళ్లిపోయి పాడైపోతాయని తాము నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Body:...Conclusion:...
Last Updated : Aug 3, 2019, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.