ETV Bharat / city

'ఎంపీ విజయసాయి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు' - mp vijaya sai reddy news

జీవీ​ఎంసీ భూములను ఆక్రమించానంటూ తనపై ఎంపీ విజయ సాయి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడు సందీప్ తెలిపారు. ఎంపీ చెప్పిన స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని జీవీ​ఎంసీ కమిషనర్ సృజనకు సందీప్ వినతి పత్రం అందించారు.

mla velagapudi ramakrishna
mla velagapudi ramakrishna
author img

By

Published : Dec 30, 2020, 1:38 PM IST

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరుడు సందీప్

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడు సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరిలోవ ప్రాంతంలో తాను అక్రమాలకు పాల్పడుతున్నానని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నానని ఎంపీ చేసిన ఆరోపణల్లో.. వాస్తవం లేదన్నారు.

తాను ఏ అక్రమాలకు పాల్పడలేదని సందీప్ స్పష్టం చేశారు. ముడసర్లోవ పార్కు సమీపంలో జీవీఎంసీ భూమిని తాను అక్రమించుకున్నానని ఎంపీ ఆరోపించిన నేపథ్యంలో ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కమిషనర్ సృజనకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చదవండి:

మత్స్యకారుల వివాదం... అట్టుడికిన సంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.