ETV Bharat / city

త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డి - ఆంధ్ర యూనివర్సీటీ తాజా వార్తలు

విశాఖ ఏయూలో రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్​పై సదస్సు జరిగింది. ఎంపీ విజయసాయి రెడ్డి, వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

mp vijayasai attend meeting in au
mp vijayasai attend meeting in au
author img

By

Published : Nov 14, 2021, 2:01 AM IST

విశాఖ త్వరలోనే పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏయూలో రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్​పై సదస్సులో వీసీ ప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. విశాఖ ఎన్నో ఫార్మా కంపెనీలకు హబ్​గా ఉందని.. దేశీయంగా మిథనాల్ ఉత్పత్తి పెంచాలని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్తగా ఉత్పత్తి చేసేవారికి డంపింగ్ డ్యూటీ తగ్గించాలని చెప్పారు.ఈ మిథనాల్ పరిశ్రమతో 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Southern Zonal Council Meet: అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్​తో కలిసి శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.