ETV Bharat / city

PROTEST: చిరు వ్యాపారుల ఆందోళన.. న్యాయం చేయాలని డిమాండ్ - vizag latest news

విశాఖలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రైతు జజార్​ల వద్ద వ్యాపారాలు చేసుకునే తమను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిరు వ్యాపారుల ఆందోళన
చిరు వ్యాపారుల ఆందోళన
author img

By

Published : Oct 5, 2021, 5:32 PM IST

విశాఖ కలెక్టరేట్ వద్ద చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. నగరంలోని రైతు బజార్​ల వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తమను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉదారతతో ఉపాధి కల్పిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని లాక్కోవడం సరికాదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇదీచదవండి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 671 కరోనా కేసులు.. 11 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.