ETV Bharat / city

నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు - road development in ap

నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధి అదనంగా నిధులు కేటాయించాలని... కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విశాఖలో ఆర్​అండ్​బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు
author img

By

Published : Sep 20, 2019, 7:08 PM IST

రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి ... మరిన్ని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నామని రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు తెలిపారు. విశాఖలో నాలుగు జిల్లాల ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే రూ.323 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్​అండ్​బీ ముఖ్యకార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు పాల్గొన్నారు.

నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు

ఇదీ చదవండీ... అదనపు అభియోగపత్రం దాఖలుపై జగన్ అభ్యంతరం

యాంకర్ వాయిస్ : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం లోని యురోనియం కర్మాగారం ను మరియు చుట్టుపక్కల గ్రామాలను టైలింగ్ ప్లాంటును పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు యురేనియం ప్రక్రియ వలన నీరు మరియు గాలి కాలుష్యం అవుతున్నాయని వీటివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని రోనియం కర్మాగారాన్ని మూసివేయాలని 2006 సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి యురే నియం కర్మాగారం వల్ల సమస్యలు వస్తాయని అప్పుడే ప్రతిపక్షంలో యురోనియం ప్లాంటు ను వ్యతిరేకించారన్నారు. యూనియన్ కర్మాగారం మూత పడే వరకు మేము కృషి చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మూసి వేయకపోతే ప్రజలే యురేనియం కర్మాగారం పై తిరగబడతారు అన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కాక కడప లో ఉన్న అన్ని ప్రజాసంఘాల తో మరియు యు చర్చించి యురేనీయం కర్మాగారాన్ని మూసి వేసినంత వరకు మేము పోరాటం ఆపమని జైలుకు వెళ్లడానికి కూడా మేము సిద్ధమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.