ETV Bharat / city

అత్యుత్తమ విద్యాసంస్థల జాబితా.. వేటికి చోటు దక్కిందంటే.. - అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలు విడుదల

దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన పలు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో కేఎల్ వర్సిటీ 58వ ర్యాంకు, యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ 19వ ర్యాంకు, మేనేజ్‌మెంట్‌ విభాగంలో చిత్తూరు ఐఎఫ్‌ఎంఆర్‌ 53వ ర్యాంకు, ఫార్మసీలో విశాఖ ఏయూ ఫార్మసీ కళాశాల 34వ ర్యాంకు దక్కించుకున్నాయి.

అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలు విడుదల
అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలు విడుదల
author img

By

Published : Sep 9, 2021, 8:04 PM IST

దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన పలు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.

ఇంజినీరింగ్‌ విభాగం...

  • కేఎల్‌ వర్సిటీకి 58 వ ర్యాంకు
  • విశాఖ ఇంజినీరింగ్‌ కళాశాలకు 69వ ర్యాంకు
  • కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాలకు 97వ ర్యాంకు

వైద్య కళాశాల విభాగం....

  • తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు 38వ ర్యాంకు

యూనివర్సిటీ విభాగం...

  • ఆంధ్రా యూనివర్సిటీకి 19వ ర్యాంకు
  • ఎస్వీ వర్సిటీకి 38వ ర్యాంకు
  • కేఎల్‌ వర్సిటీకి 41వ ర్యాంకు
  • విశాఖ గాంధీ మేనేజ్‌మెంట్ వర్సిటీకి 71వ ర్యాంకు
  • అనంతపురం సత్యసాయి యూనివర్సిటీకి 75వ ర్యాంకు
  • గుంటూరు విజ్ఞాన్‌ యూనివర్సిటీ 100వ ర్యాంకు

మేనేజ్​మెంట్ విభాగం...

  • చిత్తూర్‌ ఐఎఫ్‌ఎంఆర్‌కు 53వ ర్యాంకు
  • కేఎల్‌ యూనివర్సిటీ కి 70వ ర్యాంకు

ఫార్మసీ విభాగం...

  • విశాఖ ఏయూ ఫార్మసీ కళాశాలకు 34వ ర్యాంకు
  • శ్రీ పద్మావతి మహిళా కళాశాలకు 42వ ర్యాంకు
  • గుంటూరు చలపతి ఫార్మసీ కళాశాలకు 54వ ర్యాంకు
  • అనంతపురం రాఘవేంద్ర ఫార్మసీ కళాశాలకు 55వ ర్యాంకు
  • గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీకి 64వ ర్యాంకు
  • శ్రీవేంకటేశ్వర ఫార్మసీ కళాశాలకు 69వ ర్యాంకు

కళాశాలల విభాగం...

  • ఆంధ్రా లయోలా కళాశాలకు 36వ ర్యాంకు

ఇవీచదవండి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,439 కరోనా కేసులు.. 14 మరణాలు

TDP RALLY: అమదాలవలసలో తెదేపా నేతల అరెస్ట్​.. విడుదల​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.