ETV Bharat / city

శిరోముండనం కేసులో ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ - విశాఖలో శిరోముండనం కేసు వార్తలు

దళిత యువకుడిపై జరిగిన శిరోముండనం కేసులో ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కీలక ముద్దాయిలను మూడు రోజుల పాటు విచారించేందుకు సమ్మతించింది.

judicial custody
judicial custody
author img

By

Published : Sep 10, 2020, 5:51 PM IST

విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో కీలక ముద్దాయిలు అయిన నూతననాయుడు భార్య మధుప్రియ, బ్యూటీషియన్ ఇందిర, ఇంట్లో పని చేసే వరహాలును మరింత విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరారు.

ఈ అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం... పోలీసుల విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. మూడు రోజుల పాటు ముగ్గురు నిందితులను ప్రశ్నించేందుకు అనుమతించింది. ఆ ముగ్గురినీ కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి:

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.