ETV Bharat / city

హిందూ మహాసముద్రంలో భారత - అమెరికా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు - Joint maneuvers by Indo-US navies

హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం-అమెరికా నౌకాదళం సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో అబ్బుర పరిచేలా తమ శక్తిని చాటాయి.

భారత-అమెరికా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు

author img

By

Published : Jun 24, 2021, 7:20 PM IST

యూఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పాసెక్స్ విన్యాసాలు జరిపాయి. ఐఎన్ఎస్ కొచ్చి, టగ్‌లు, పి 8 ఐ హెలీకాప్టర్లు, మిగ్ 29 కె విమానాలు భారత నౌకాదళం నుంచి పాల్గ`న్నాయి. యుఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రోనాల్డ్ రీగన్‌, నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రోనాల్డ్ రీగన్, ఆర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ యుఎస్ఎస్ హాల్సే, టికోండెరోగా క్లాస్ గైడెడ్ క్షిపణి క్రూయిజర్ షిప్​లు ఈవిన్యాసాల్లో తమ సామర్ధ్యాలను ప్రదర్శించాయి. ఈ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో అబ్బుర పరిచేలా తమ శక్తిని చాటాయి.

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ విన్యాసాలు జరిగాయి. సంయుక్త ఆపరేషన్లలో అధునాతన ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు, క్రాస్ డెక్ హెలీకాప్టర్ ఆపరేషన్లు, యాంటీ సబ్​మెరైన్ ఎక్సర్ సైజులు నిర్వహించారు. హిందూ మహాసముద్ర జలాల పరిధిలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంయుక్త ఆపరేషన్లు నిర్వహించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.

ఇదీ చదవండి:

RRR letter: 'పట్టింపులకు పోకండి.. బోర్డు పరీక్షలు ఇప్పటికైనా రద్దు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.