గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ - govada Sugar Factory news
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో... కొనుగోలు సమయంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలపై అధికారులు విచారణ జరిపారు. కొనుగోలు రికార్డులు, టీఏ బిల్లును విచారణ అధికారులు పరిశీలించారు. సంరక్షణాధికారి, డీఎఫ్వో , అసిస్టెంట్ కేన్ కమిషనర్, తహసీల్దార్ కలిసి ఈ విచారణ చేపట్టారు.
గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ
ఇదీ చదవండి: పాడేరు మన్యంలో భారీగా గంజాయి పట్టివేత