ETV Bharat / city

కొవిడ్ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

విశాఖ నగరంలోని కొవిడ్ ఆస్పత్రులపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Inspections by Vigilance and Enforcement Officers at covid Hospitals in vishakapatnam

author img

By

Published : May 6, 2021, 8:14 PM IST

విశాఖ నగరంలోని కొవిడ్ ఆస్పత్రులపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అధిక ధరలు వసులు చేస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.