విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ సమీపంలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ఆక్రమణల తొలగించారు. తెల్లవారుజామునుంచే ప్రక్రియను మొదలుపెట్టారు. తుంగ్లాంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాలను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణల్లో ఉన్న భూములు.. పల్లా శ్రీనివాసరావు అనే నాయకుడి ఆధీనంలో ఉన్నట్టు ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: