గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్ బిశ్వభూషన్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో విడిది చేయనున్నారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం తిలకిస్తారు. అనంతరం సెంట్రల్ పార్క్‌ను పరిశీలిస్తారు. గురువారం నాడు ఆంధ్రవిశ్వవిద్యాలయం సందర్శించి అక్కడ రక్తదానం శిబిరం ప్రారంభిస్తారు. ఏయూ ఆధ్వర్యంలో గవర్నర్‌కు ఛాన్స్లర్ హోదాలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం విశాఖ పోర్టును సందర్శించి అక్కడి కార్యకలాపాలను తెలుసుకుంటారు. అదేరోజు రాత్రికి తిరిగి విజయవాడ రాజ్ భవన్‌కి పయనమవుతారని రాజ్ భవన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సమీక్షించారు.
తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్ - విశాఖ
బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విశాఖ నగరంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్ బిశ్వభూషన్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో విడిది చేయనున్నారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం తిలకిస్తారు. అనంతరం సెంట్రల్ పార్క్‌ను పరిశీలిస్తారు. గురువారం నాడు ఆంధ్రవిశ్వవిద్యాలయం సందర్శించి అక్కడ రక్తదానం శిబిరం ప్రారంభిస్తారు. ఏయూ ఆధ్వర్యంలో గవర్నర్‌కు ఛాన్స్లర్ హోదాలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం విశాఖ పోర్టును సందర్శించి అక్కడి కార్యకలాపాలను తెలుసుకుంటారు. అదేరోజు రాత్రికి తిరిగి విజయవాడ రాజ్ భవన్‌కి పయనమవుతారని రాజ్ భవన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సమీక్షించారు.
k.veerachari, 9948047582
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు అందించే ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలక కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. కడప జిల్లా రాజంపేట పురపాలక సంఘ భవనంలో మంగళవారం సాయంత్రం మెప్మా ఆధ్వర్యంలో పట్టణ బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సరైన పద్ధతిలో ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు 2019- 20 ఆర్థిక సంవత్సరంలో పట్టణంలోని 380 సంఘాలకు రూ.11.20 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్దేశించినట్లు ఆయన చెప్పారు. వీటిని సకాలంలో మహిళా సంఘాలకు అందజేసి వారు ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలని బ్యాంకర్లను కోరారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకర్లకు సహకారం అందించాలని మహిళా సంఘాలకు సూచించారు.
Body:బ్యాంకుల సహకారాన్ని అందిపుచ్చుకోవాలి
Conclusion:పురపాలక కమిషనర్ శ్రీహరిబాబు