ఇవీ చదవండి:
పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం - చంద్రబాబు పర్యటన పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం
ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైకాపా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు విమానాశ్రయ మార్గంలో రోడ్డుపై నిలిచి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపారు. విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చే వాహనాలను పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.
పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం