ETV Bharat / city

విశాఖలో అగ్నిప్రమాదం... ప్రమాదకర రసాయనాలు దగ్ధం - విశాఖ తాజా వార్తలు

విశాఖ గేట్​ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. కంటైనర్లలో ఉన్న ప్రమాదకర రసాయనాలు దగ్ధమయ్యాయి. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

fire broke out in the Visakhapatnam Gateway container yard

author img

By

Published : Jul 27, 2020, 3:47 PM IST

విశాఖలో అగ్నిప్రమాదం... ప్రమాదకర రసాయనాలు దగ్ధం

విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని షీలానగర్​ సీఎఫ్​ఎస్ కంటైనర్ యార్డులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

కంటైనర్లలోని హానికర రసాయనాలు దగ్ధమై దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది. అగ్నిప్రమాదంతో ఎల్లపువానిపాలెం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.

ఇదీ చదవండి

ఇంటి ఆవరణలోనే కరోనా మృతదేహం ఖననం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.