ETV Bharat / city

ప్రముఖ వైద్యుడు కూటికుప్పల సూర్యారావుకు సతీ వియోగం - కూటికుప్పల సూర్యారావు తాజా వార్తలు

ప్రముఖ వైద్యుడు కూటికుప్పల సూర్యారావు సతీమణి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.

doctor kutikuppala surya rao wife gruha lakshmi passes away in visakhapatnam
కూటికుప్పల సూర్యారావు సతీమణి హఠాన్మరణం
author img

By

Published : Jul 5, 2020, 7:34 AM IST

ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు సతీమణి కూటికుప్పల గృహలక్ష్మి (52) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 2002లో ప్రారంభమైన వనితా వాకర్స్​ క్లబ్​ ప్రథమ అధ్యక్షురాలిగా ఆమె పలు సమాజహిత కార్యక్రమాలు చేపట్టారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల నివాసిత సంక్షేమ సంఘ సభ్యులు, వనితా వాకర్స్​ క్లబ్​, మహిళా వాకర్స్​ క్లబ్​, వైశాఖ స్పోర్ట్స్​ పార్కు సభ్యులు, ఉద్యానవనాల కమిటీ సభ్యులు సంతాపం

ఇదీ చదవండి:

కాల్వ పూడిక తీస్తుండగా విద్యుదాఘాతం..వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.