మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయానికి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను అనుమతి లేదని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద నిలువరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు కార్యకర్తలు.
విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబు... కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయానికి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను అనుమతి లేదని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద నిలువరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు కార్యకర్తలు.
కంట్రిబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించేందుకు నెల్లూరుకు చెందిన కరాటే మాస్టర్ ఇబ్రహీం ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచ్ స్ట్రైక్, స్ట్రిక్ స్ట్రైక్ ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. గతంలో పాకిస్థాన్ కు చెందిన కరాటే మాస్టర్ రషీద్ ఒక్క నిమిషంలో 428 పంచ్ స్ట్రైక్ లు, 394 స్ట్రిక్ స్ట్రైక్ లు కొట్టి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఈ రికార్డులను బ్రేక్ చేసేందుకు నెల్లూరు చెందిన మాస్టర్ ఇబ్రహీం రెండు సంవత్సరాలుగా కఠినంగా శ్రమించారు. నగరంలోని ఓ పాఠశాలలో ప్రదర్శన నిర్వహించిన ఇబ్రహీం, ఒక్క నిమిషంలో 468 పంచ్ స్ట్రైక్ లు, 434 స్ట్రిక్ స్ట్రైక్ లు కొట్టి రికార్డు నెలకొల్పారు. ఇబ్రహీం ప్రదర్శనను చిత్రీకరించిన కరాటే అసోసియేషన్ గిన్నిస్ నిర్వాహకులకు పంపించారు. గిన్నిస్ బుక్ వారు ప్రదర్శన తిలకించి రికార్డు నమోదు చేస్తారని కరాటే మాస్టర్ ఇబ్రహీం తెలిపారు.
బైట్: ఇబ్రహీం, కరాటే మాస్టర్, నెల్లూరు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
TAGGED:
విశాఖలో చంద్రబాబు