ETV Bharat / city

'రైతులను ఇబ్బందిపెట్టే పని వైకాపా ప్రభుత్వం ఎన్నడూ చేయదు' - చంద్రబాబునాయుడిపై దాడి వీరభద్రరావు విమర్శలు

అమరావతి రైతులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

daadi veerabhadra rao comments on chandrababu naidu
దాడి వీరభద్రరావు
author img

By

Published : Jan 13, 2020, 3:05 PM IST

తెదేపాపై దాడి వీరభద్రరావు విమర్శలు

అమరావతి రైతులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందిపెట్టే పని వైకాపా ప్రభుత్వం ఎన్నటికీ చేయదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రగిలిపోతున్నారే తప్ప.. రైతుల తరఫున ఆలోచించి వాళ్లకు మంచి జరిగే విధంగా ప్రతిపాదనలు చేయడం లేదని విమర్శించారు. రైతులు నేరుగా ముఖ్యమంత్రి జగన్​తో మాట్లాడాలని సూచించారు. చంద్రబాబునాయుడు స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమే: పేర్ని నాని

Intro:Ap_Vsp_61_13_Dhadi_Comment_On_Amaravathi_Farmers_Ab_AP10150

Body:అమరావతి రైతులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విశాఖలో అన్నారు రైతులను ఇబ్బంది పెట్టే పని వైకాపా సర్కార్ ఎన్నటికీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు రగిలిపోతున్నారే తప్ప రైతుల తరపు నుంచి వాళ్లకు మంచి జరిగే విధంగా ప్రతిపాదనలు చేయకపోవడం దురదృష్టకరమని దాడి తెలిపారు రైతులు నేరుగా వచ్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడాలని దాడి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రైతులకు న్యాయమే గాని అన్యాయం జరగదని వెల్లడించారు స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి హింసాత్మక ధోరణుల్లో పోరాటాలు చేసి వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు
---------
బైట్ దాడి వీరభద్రరావు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.