ఇవీ చదవండి:
విశాఖ విమానాశ్రయం వద్ద రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు - చంద్రబాబు విశాఖ పర్యటన
విశాఖ విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించారు. విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. వాహనం దిగిన తర్వాత చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎలా తనను అడ్డుకుంటారని ప్రశ్నించారు.
విశాఖ విమానాశ్రయం వద్ద రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు