ETV Bharat / city

విశాఖలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఎక్స్​లెన్స్ అవార్డుల కార్యక్రమం

విశాఖపట్నంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది

విశాఖలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఎక్స్​లెన్స్ అవార్డుల కార్యక్రమం
author img

By

Published : Jun 18, 2019, 10:36 PM IST

విశాఖలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఎక్స్​లెన్స్ అవార్డుల కార్యక్రమం

విశాఖపట్నంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన సుమారు 40 మందికి అవార్డులను అందించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించడానికి ఏలా కృషి చేయాలో గ్రంధి మల్లికార్జునరావు వివరించారు.

ఇదీ చదవండి

రేపటి నుంచే పోలీసులకు వారాంతపు సెలవు

Intro:Ap_Nlr_06_17_Sp_Press_Meet_Kiran_Av_C1

నెల్లూరు నగరంలో జరిగిన రెండు వేరు వేరు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా సహాయంతో ఆరుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు, వీరి నుంచి 12.8 లక్షల విలువచేసే 445 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ములపేట ప్రాంతంలో ఈనెల 12వ తేదీ ఓ ఇంట్లో ముగ్గురు దొంగలు వృద్ధులను కత్తితో బెదిరించి 9 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు 12 వేల రూపాయల నగదును తస్కరించారు. ఈ చోరీపై కేసు నమోదు కావడంతో సీసీ కెమెరాల ద్వారా ముగ్గురు దొంగల తోపాటు, వీరికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో ప్రయాణికుల బ్యాగ్ తస్కరించిన ఆటో డ్రైవర్ ని సీసీ కెమెరా సహాయంతో పోలీసులు అరెస్ట్ చేసి 3.80 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన తీరును జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మీడియాకు వివరించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.