ETV Bharat / city

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి కోలుకోవాలంటూ ర్యాలీ - ప్రియాంక కోసం విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ వార్తలు

విశాఖలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు త్వరగా కోలుకోవాలంటూ టీఎల్​ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

rally for priyanka
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి కోలుకోవాలంటూ ర్యాలీ
author img

By

Published : Dec 3, 2020, 9:00 PM IST

విశాఖలో యువకుడి దాడిలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాధితురాలు ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ.. జోన్ 3 టౌన్ లెవెల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతం 39వ వార్డులో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలు, వైకాపా కార్యకర్తలు ర్యాలీ చేశారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా 'సేవ్ ఉమెన్,' 'సేవ్ ప్రియాంక' అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రియాంకపై దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.