ETV Bharat / city

Cake Mixing: విశాఖలో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్​ - cake mixing with dry fruits and alcohol

విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్​(cake mixing in dolphin hotel at visakha) కార్యక్రమానికి శీకారం చుట్టారు. క్రిస్మస్, న్యూఇయర్ నేపథ్యంలో.. డ్రై ఫ్రూట్స్, ఇతర ద్రవాలను కలియబెట్టి కేక్ తయారు చేసి అతిథులకు అందజేస్తారు.

cake mixing in dolphin hotel at visakha
డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్​ కార్యక్రమం
author img

By

Published : Nov 1, 2021, 6:18 PM IST

డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్​ కార్యక్రమం

క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ మిక్సింగ్​కు విశాఖలోని డాల్ఫిన్ హోటల్ సిద్దమైంది. కేకుల తయారీ కోసం మిక్సింగ్(cake mixing for new year and cristamas) కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. డ్రై ఫ్రూట్స్, ఇతర ద్రవాలను కలియబెట్టి ఈ కేక్​లను సిద్ధం చేస్తారు.

కొవిడ్ కారణంగా గతేడాది హోటళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సందడి బాగా తగ్గింది. ఈ సారి సాధారణ పరిస్ధితులు నెలకొనడం, అతిథుల రాకపోకలు పెరగడంతో కేక్​ మిక్సింగ్​పై హోటల్ నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్​(cake mixing in dalaphine hostal at vishaka) నిర్వహించారు.

ఇదీ చదవండి..

Cake Mixing: విశాఖ తీరంలో క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.